లో వోల్టేజీతో రైతులకు కష్టాలు!
లో వోల్టేజీతో రైతులకు కష్టాలు! పంటలు ఎండిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ డిమాండ్ కాకతీయ, చందుర్తి : విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం, లో వోల్టేజీ సమస్యలతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు మొకిలే విజేందర్ అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం చందుర్తి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో...