రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి డ్రిప్ పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలి జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రధాన కంపెనీల విత్తనాలు, ఎరువుల నిల్వలపై ఆరా కాకతీయ, జనగామ : రైతులకు వ్యవసాయానికి అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డ్రిప్ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. బుధవారం పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలోని మహిళా శక్తి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి అక్కడి సేవలు, వ్యవసాయ ఉత్పాదకాలు, పరికరాలు, విత్తనాల నిల్వలను పరిశీలించారు....