గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి కేసీ వేణుగోపాల్కు డాక్టర్ రామకృష్ణ వినతి పార్టీ సేవలు, రాజకీయ ప్రస్థానంతో బయోడేటా అందజేత కాకతీయ, హన్మకొండ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పేదలకు మరింత విస్తృతంగా సేవలందిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి సచిన్ సావంత్ను కలిసి తన అభ్యర్థనను వివరించారు. పార్టీ కోసం విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ నుంచి పనిచేసిన ప్రస్థానం, రాజకీయ...