పెద్దాపూర్కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు
పెద్దాపూర్కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు రూ.9.95 కోట్ల నిధుల కేటాయింపు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి సర్పంచ్ ఎలుకటి రవి కృతజ్ఞతలు కాకతీయ, ఆత్మకూరు: పెద్దాపూర్ గ్రామానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు కావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.9.95 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ పాఠశాల మంజూరైందని గ్రామ సర్పంచ్ ఎలుకటి రవి తెలిపారు. తెలంగాణ పబ్లిక్...