అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే దుర్గామాత నవరాత్రుల సందర్భంగా మహిళలకు కోలల పంపిణీ సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎద్దండి రాజు కాకతీయ, వేములవాడ: దుర్గామాత ఆశీస్సులతో ప్రజలకు సేవ చేయడం, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎద్దండి రాజు అన్నారు. దుర్గామాత నవరాత్రుల సందర్భంగా వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ దుర్గామాత మండపం వద్ద ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు కోలల పంపిణీ కార్యక్రమం...