విదేశీ మద్యం ధరలు పెంపు
విదేశీ మద్యం ధరలు పెంపు ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు పెంపు సగటున 6 శాతం మేర ధరల సవరణ 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలకు మార్పులు అక్టోబర్ 12 నుంచే కొత్త ధరలు అమల్లోకి సవరించిన ధరలతోనే విక్రయాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణలో విదేశీ మద్యం ధరలు పెరిగాయి. బ్రాండ్‌ను బట్టి ఫుల్ బాటిల్‌పై రూ.30 నుంచి రూ.100 వరకు ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సగటున 6 శాతం మేర...