మచ్చాపూరంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

మచ్చాపూరంలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఓవర్‌లోడ్ సమస్యకు పరిష్కారం 100 కేవీఏకు అదనంగా మరో 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు సర్పంచ్‌ మానస ప్రకాష్‌ చొరవతో విద్యుత్‌ శాఖ చర్యలు కాకతీయ, గీసుగొండ: మచ్చాపూరంలో విద్యుత్‌ సరఫరా సమస్యలను తగ్గించి రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక భారం పడుతుండటంతో ఓవర్‌లోడ్‌ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్‌ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మచ్చాపూర్‌ డిస్ట్రిబ్యూషన్‌ పరిధిలోని ఎస్‌ఎస్‌-16 వద్ద ఇప్పటికే...