పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి..
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి.. నిందితుల అరెస్టుపై ప్రత్యేక దృష్టి సారించాలి.. బతుకమ్మ, దసరా పండుగలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి.. కాకతీయ, వరంగల్ బ్యూరో : పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల స్థితిగతులపై సమీక్షించారు. దీర్ఘకాలంగా...