కాకతీయ ఎఫెక్ట్

కాకతీయ ఎఫెక్ట్ సమాజ భద్రతకు దాతల చేయూత కాకతీయ కథనానికి కదిలిన పోలీసు యంత్రాంగం రాయపర్తి లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కదులుతున్న అడుగులు రూ.20,000 విరాళం అందించిన మహాలక్ష్మి చికెన్ సెంటర్ యజమాని చెన్నబోయిన రవి ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచిన రవిని అభినందించిన స్థానికులు కాకతీయ,రాయపర్తి : మండల కేంద్రంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణే ధ్యేయంగా సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది.ఆగస్టు 5న ఉత్తరం కాకతీయ దినపత్రికలో 'మూడో కన్ను లేక మూగబోయిన భద్రత ' శీర్షికన కథనం...