క్రీడలతో శారీరక, మానసిక వికాసం

క్రీడలతో శారీరక, మానసిక వికాసం విద్యార్థి దశ నుంచే క్రీడల్లో శిక్షణ ఇప్పించాలి నగర పోలీస్‌ కమిషనర్‌ శ్వేత కాకతీయ, హనుమకొండ, అక్టోబర్‌ 14: విద్యార్థి దశ నుంచే పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పించేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ శ్వేత సూచించారు. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ సేవలు అభినందనీయమని అన్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ములుగు రోడ్డులోని ఎల్‌బీ కళాశాలలో నిర్వహించనున్న మినీ సబ్‌ జూనియర్‌ బాలుర ఛాంపియన్‌షిప్‌ పోటీల ప్రారంభోత్సవానికి...