బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు భర్త హత్య కేసులో భార్య, ప్రియుడికి ఉరిశిక్ష మృతదేహాన్ని ముక్కలుగా చేసి డ్రమ్‌లో సిమెంట్‌తో పూడ్చిన వైనం 126 విచారణలు.. 22 మంది సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తీర్పు కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్‌ హత్య కేసులో మేరఠ్‌ జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్‌ రాజ్‌పుత్‌ను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి నీలిరంగు డ్రమ్‌లో ఉంచి సిమెంట్‌తో పూడ్చిపెట్టిన కేసులో భార్య ముస్కాన్‌...