స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కు సన్మానం

స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ కు సన్మానం కాకతీయ, దుగ్గొండి : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ టీ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన అంతర్జాతీయ రెజ్లింగ్ కోచ్ గుగులోతు అశోక్ కుమార్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ తరుపున సన్మానించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లాల్ బహుదూర్ స్టేడియం లో అశోక్ కుమార్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాదగిరి సుధాకర్ గారు సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ...