ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం
ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నాం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కాకతీయ, పరకాల: పార్టీలకు అతీతంగా అర్హులైన పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అండగా నిలుస్తున్నామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుగొండ మండలాలతో పాటు 15, 16 డివిజన్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే...