చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పిలుపు రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీలకు ఘనంగా శ్రీకారం కాకతీయ, హనుమకొండ: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ పిలుపునిచ్చారు. హనుమకొండలోని జేఎన్‌ఎస్‌ స్టేడియంలో గురువారం 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య లాన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ కమ్‌ సెలక్షన్స్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యేలు టెన్నిస్‌ రాకెట్లు పట్టి కోర్టులో...