బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మూడు జిల్లాల అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ కాకతీయ, హైదరాబాద్ : గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు వచ్చే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన వృద్ధులు, దివ్యాంగులకు సహాయక పరికరాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, ఒక్క లబ్ధిదారుడూ మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ...