చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి
చిరు వ్యాపారులపై దాడులు ఆపాలి ట్రైసిటీలో ప్రత్యేక సంతలు, వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలి కూల్చివేతలతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి చిరు వ్యాపారుల జీవనోపాధిని కాపాడాలి బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నాయిని రవి చిరు వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ కాకతీయ, హనుమకొండ : చిరు వ్యాపారుల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను నిలిపివేసి, వారికి శాశ్వత పరిష్కారం చూపాలని బీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రవి, చిరు వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు....