వర్ధన్నపేట ఎస్సైగా భోగం ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ

వర్ధన్నపేట ఎస్సైగా భోగం ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ - కాకతీయ,రాయపర్తి/వర్ధన్నపేట: వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై)గా భోగం ప్రవీణ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.ఇక్కడ పని చేసిన ఎస్సై ఎన్.సాయిబాబ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు బదిలీ కాగా...ఆయన స్థానంలో పర్వతగిరి నుండి బదిలీపై వచ్చిన ప్రవీణ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతన ఎస్సై ప్రవీణ్ మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.అక్రమ దందాలు,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని...