కలాం సేవలు చిరస్మరణీయం
కలాం సేవలు చిరస్మరణీయం క్షిపణి రంగంలో ఆయన కృషి ప్రపంచానికి మార్గదర్శకం విద్యార్థులు కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కాకతీయ, హనుమకొండ : భారతదేశ శాస్త్రసాంకేతిక రంగానికి విశేష సేవలందించిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి అన్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహనీయుడు కలాం అని కొనియాడారు. గురువారం బాలసముద్రంలోని బీఆర్ఎస్...