నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి!
నర్సంపేట పగ్గాలు పోచంపల్లికి! పెద్ది స్వప్నకు సమన్వయ బాధ్యతలు..! గురువారం తెలంగాణ భవన్లో వరంగల్ జిల్లా నేతలతో కేటీఆర్ కీలక భేటీ జిల్లా నేతలకు క్లారిటీ ఇవ్వనున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేడర్ను గాడిలో పెట్టేందుకు తాత్కాలిక ఇన్చార్జి పెద్ది కుటుంబ ప్రాధాన్యానికి భంగం లేకుండా వ్యూహం కాకతీయ,తెలంగాణ బ్యూరో : వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ రాజకీయాల్లో నాయకత్వంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మరణంతో ఖాళీ అయిన నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి తాత్కాలికంగా...