రాష్ట్రంలో విద్యుత్ సంక్షోంభం

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోంభం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణం! రైతుల పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు సింగరేణి బకాయిలు చెల్లించి బొగ్గు ఉత్పత్తి పెంచాలి భూపాల‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కాకతీయ, భూపాలపల్లి : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభానికి ప్రభుత్వ ముందుచూపులేని నిర్ణయాలు, సరైన ప్రణాళిక లేకపోవడమే కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించి, పంటలను కాపాడాలని ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌...