సాఫ్ట్‌బాల్‌ పోటీలను విజయవంతం చేయాలి

సాఫ్ట్‌బాల్‌ పోటీలను విజయవంతం చేయాలి క్రీడలతో చెడు వ్యసనాలకు దూరం మాజీ కార్పొరేటర్‌ బోడ డిన్న కాకతీయ, హనుమకొండ :క్రీడలను ప్రోత్సహించడంతో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండటంతోపాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు లభిస్తాయని మాజీ కార్పొరేటర్‌ బోడ డిన్న అన్నారు. హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 16, 17 తేదీల్లో ములుగు రోడ్డులోని లాల్‌ బహదూర్‌ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్న మినీ సబ్‌ జూనియర్‌ బాలుర సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను విజయవంతం చేయాలని...