రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు హెవీ వాహనాల ఇష్టారాజ్యపు పార్కింగ్పై చర్యలు బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ హసన్పర్తి, వంగపహాడ్ రహదారులపై భద్రతా చర్యలు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి కాకతీయ, హన్మకొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. రహదారుల పక్కన హెవీ వాహనాలు, ప్రైవేట్ ట్యాక్సీలను ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా నిబంధనలు కఠినంగా...