ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే

ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ అండ సమస్యలపై అధ్యయనం చేసి మద్దతుగా నిలుస్తాం బీఆర్‌ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కాకతీయ, హైదరాబాద్ : నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవని, వారి పోరాటానికి బీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌...