ఎమ్మెల్సీ అభ్యర్థి విజయమే లక్ష్యం
ఎమ్మెల్సీ అభ్యర్థి విజయమే లక్ష్యం ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేయాలి పార్టీ శ్రేణులకు హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల పిలుపు మడికొండలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ సమన్వయ సమావేశం కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ జిల్లా...