అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ఏటూరునాగారం ఎక్సైజ్ వేలంలో ఇష్టారాజ్యం వేలం వేళ మూడు ముక్కలంటూ.. తీరా రెండు ముక్కలతోనే సరి 35 వాహనాల్లో 32 చాయిస్ నంబర్లు.. ఎక్సైజ్ వేలంలో అధికారుల తీరుపై అనుమానాలు సీఐ సమాధానంపై వినియోగదారుల ఆగ్రహం ఉన్నతాధికారులు స్పందించేనా కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ఏటూరునాగారం ఎక్సైజ్ శాఖ నిర్వహించిన ద్విచక్ర వాహనాల స్క్రాప్ వేలం వ్యవహారం వివాదాస్పదంగా మారింది. వేలం సమయంలో ఒక విధంగా నిబంధనలు చెప్పి, వాహనాలను అప్పగించే సమయంలో మరో విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు...