హాఫ్ మారథాన్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
హాఫ్ మారథాన్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కాకతీయ, వరంగల్ బ్యూరో : హాఫ్ మారథాన్ పరుగు నిర్వహణ నేపథ్యంలో ఈ నెల 17న వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఉదయం 4 నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. హైదరాబాద్ నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు ఫాతిమా సెంటర్, మదర్ థెరిసా సెంటర్, వడ్డేపల్లి చర్చి, తులసి బార్, కేయూసీ జంక్షన్, నయీంనగర్, సీపీఓ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్టాండ్కు చేరుకోవాలి....