ములుగులో బార్‌ కేటాయింపు పూర్తి

ములుగులో బార్‌ కేటాయింపు పూర్తి ఒక్క బార్‌కు 376 దరఖాస్తులు లక్కీ డ్రాలో 349వ టోకెన్‌ ఎంపిక కాకతీయ, ములుగు : ములుగు మున్సిపాలిటీ పరిధిలో నూతన బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఒక్క బార్‌ కోసం ఏకంగా 376 దరఖాస్తులు రాగా, శుక్రవారం నిర్వహించిన లక్కీ డ్రాలో 349వ టోకెన్‌ నంబరు గల దరఖాస్తుదారుడు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు తెలిపారు. ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్‌ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. తెలంగాణ...