జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు
జీడబ్ల్యూఎంసీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటిన వేడుకలు పూల సోయగాలతో ముస్తాబైన ప్రాంగణం ఆటపాటలతో హోరెత్తించిన మహిళలు బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక - కుడా చైర్ పర్సన్ సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కమిషనర్ వెంకన్న కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయ ప్రాంగణం శుక్రవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలతో కోలాహలంగా మారింది. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు పూల సోయగాలతో, సాంస్కృతిక వైభవంతో అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు కుడా...