ఎస్సీ మరియు ఎస్టీలపై కేసుల నమోదుకు ముందు సమగ్ర విచారణ చేయాలి

ఎస్సీ మరియు ఎస్టీలపై కేసుల నమోదుకు ముందు సమగ్ర విచారణ చేయాలి :డా. పెరుమాండ్ల రామకృష్ణ కాకతీయ,హైదరాబాద్ : SC/STలకు చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేసే ముందు వాస్తవ పరిస్థితులు, వారి ప్రమేయం, అందుబాటులో ఉన్న ఆధారాలను సమగ్రంగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా. పెరుమాండ్ల రామకృష్ణ ఐపీఎస్ అధికారి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు....