సర్పంచ్ ప్రవళిక అరెస్టుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
సర్పంచ్ ప్రవళిక అరెస్టుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం అరెస్టును ఖండించిన లక్ష్మణ్‌బాబు, బడే నాగజ్యోతి సమగ్ర విచారణకు డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం: తాడ్వాయి సర్పంచ్ ప్రవళిక అరెస్టును బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని మండిపడ్డారు. ప్రవళిక అరెస్టు విషయం తెలిసిన వెంటనే లక్ష్మణ్‌బాబు ఉన్నతాధికారులతో మాట్లాడి ఆమె విడుదలకు చొరవ తీసుకున్నారు. ప్రజల తరఫున సమస్యలను...