రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మ్యకల ఎల్లయ్య

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మ్యకల ఎల్లయ్య - కరెంట్ కోతలు, సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంటలు - రైతుబంధు, రైతుబీమాపై ఇచ్చిన హామీలను అమలు చేయాలి - కాళేశ్వరం జలాలను ఎత్తిపోసి వేసవి పంటలకు సాగునీరు అందించాలి రైతుల సమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేస్తాం: బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కాకతీయ, చందుర్తి : ఎన్నికల సమయంలో అమలుకాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చందుర్తి మండల...