కరీంనగర్ డైరీ పాడి రైతులకు బోనస్ పంపిణీ

కరీంనగర్ డైరీ పాడి రైతులకు బోనస్ పంపిణీ దసరా పండుగ కానుకగా 64 మంది రైతులకు రూ.33,290 అందజేత కాకతీయ,శంకరపట్నం:దసరా పండుగను పురస్కరించుకుని కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో కన్నాపూర్ గ్రామ పరిధిలోని పాడి రైతులకు శుక్రవారం బోనస్ పంపిణీ చేశారు. కరీంనగర్ డైరీ అధ్యక్షుడు గోపు వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్హులైన 64 మంది డైరీ సభ్యులు, పాడి రైతులకు కలిపి మొత్తం రూ.33,290 బోనస్‌గా అందజేసినట్లు ఆయన తెలిపారు. పాడి రైతులను ప్రోత్సహించడంతో పాటు వారి సంక్షేమానికి డైరీ కృషి...