మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ పేద, నిరుద్యోగ మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కాకతీయ, కేసముద్రం : పేద, నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కేసముద్రంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ సామాజిక బాధ్యత నిధుల ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం...