నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే!

నర్సంపేట పగ్గాలు.. స్వప్నకే! పెద్ది కుటుంబానికే బీఆర్ఎస్ ప్రాధాన్యం స్వప్నకు అండగా ఉంటామని అధిష్ఠానం భరోసా తెలంగాణ భవన్‌లో ఉమ్మడి వరంగల్‌ నేతలతో కేటీఆర్‌ సమావేశం కార్యక్రమాలను బట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు..! తాత్కాలిక సమన్వయకర్తను ప్రకటించని అధిష్ఠానం కేటీఆర్‌ సంకేతాలతో నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం న‌ర్సంపేట రాజ‌కీయాల్లో కొత్త ఆరంభం..! కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ రాజకీయాలకు పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డే కీలక కేంద్రంగా ఉండబోతున్నారా? తెలంగాణ భవన్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో జరిగిన...