అధికారికంగా ఒకచోట.. ఆచరణలో మరో చోట
అధికారికంగా ఒకచోట.. ఆచరణలో మరో చోట - గ్రామీణ వైద్యానికి తూట్లు పొడుస్తున్న వైనం - సన్నూరు ఆసుపత్రి రాయపర్తికి తరలింపు - సౌకర్యాల లేమా? అధికారుల సౌలభ్యమా? - రోగుల కష్టాలకు బాధ్యులెవరు? - ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సన్నూరు ప్రజల డిమాండ్ కాకతీయ,రాయపర్తి : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా ఆయుర్వేద సాంప్రదాయ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రభుత్వ ఆశయం అధికారుల అలసత్వంతో నీరుగారుతోంది.జాతీయ ఆయుష్ మిషన్(నామ్)కింద సన్నూరు గ్రామానికి మంజూరైన ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అక్కడి నిరుపేదల...