ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు!

ఏనుమాములలో ధరల మోసం.. ఇద్దరి లైసెన్సులు రద్దు! 190 బస్తాల మిర్చి ధరలో భారీ వ్యత్యాసం బహిరంగ మార్కెట్లో రూ.34 వేలు.. రికార్డుల్లో సగానికి సగం తగ్గింపు మార్కెట్‌ ఫీజు ఎగవేతకు వ్యాపారుల యత్నం ఆధారాలతో ‘కాకతీయ’ కథనం.. పాలకవర్గం కీలక నిర్ణయం అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఎర్ర ప్రియాంక కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధరల వ్యత్యాసం చూపిస్తూ మార్కెట్‌ ఫీజు ఎగవేతకు పాల్పడిన ఇద్దరు వ్యాపారుల లైసెన్సులను రద్దు చేస్తూ మార్కెట్‌...