పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు

పి ఆర్ టి యు రాష్ట్ర శాఖ ఎన్నికల్లో మండల సభ్యులకు చోటు కాకతీయ, నెల్లికుదురు: పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నెల్లికుదురు మండల శాఖ కు చెందిన ఉపాధ్యాయు లకు పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ లో నెల్లికుదురు మండల సభ్యులను ఎంపిక చేసినట్లు రాష్ట్ర శాఖ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సుంకరి బిక్షం గౌడ్,భట్టాపురం మధుసూదన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష ,ప్రధాన...