ప్రజా సమస్యలను పరిష్కరించాలి
ప్రజా సమస్యలను పరిష్కరించాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు! తాగునీటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలి మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ సమీక్ష సమావేశానికి సర్పంచులు గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం కాకతీయ, కేసముద్రం: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కేసముద్రం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా...