రైతుల సమస్యలపై సీతక్క నిర్లక్ష్యం.. తాడ్వాయి సర్పంచ్‌కు అవమానం
రైతుల సమస్యలపై సీతక్క నిర్లక్ష్యం.. తాడ్వాయి సర్పంచ్‌కు అవమానం విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు సర్పంచ్ పట్ల వివక్ష చూపుతున్నారంటూ బీఆర్ఎస్ నేత విమర్శలు కాకతీయ, ములుగు : జిల్లాలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పంటలు ఎండిపోతున్నా మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శనివారం తాడ్వాయి మండలం మేడారంలో బీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు దండుగుల మల్లయ్య నివాసంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం...