పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర నిఘా వరంగల్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ సఖ్వార్‌ ఆదేశం కాకతీయ, నల్లబెల్లి : పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌ కుమార్‌ సఖ్వార్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్లబెల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్ష...