విహారయాత్రలో విషాదం..

విహారయాత్రలో విషాదం.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఐదుగురు మ‌హిళ‌లు దుర్మరణం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ గొల్లపల్లి జలాశయం విషాద ఘ‌ట‌న‌ మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సంతాపం కాకతీయ, పెనుకొండ : సరదాగా గడిపేందుకు గొల్లపల్లి జలాశయానికి వెళ్లిన ఐదుగురు మహిళలు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన పట్టణాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతులంతా పెనుకొండ పట్టణంలోని దర్గాపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దర్గాపేటకు చెందిన గాయత్రమ్మ, ఆమె...