రాజ్యాంగ హక్కులకు ముప్పు!

రాజ్యాంగ హక్కులకు ముప్పు! మోదీ పాలనలో వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ నాశ‌నం సమానత్వం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణకు సమష్టి పోరాటం వృత్తి నిపుణులతో ఏఐపీసీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తాం 100 పట్టణ జిల్లాల్లో ప్రొఫెషనల్స్‌ కమిటీల ఏర్పాటు న్యాయ, వైద్య రంగాల్లో 100 సహాయ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక పరిపాలనలో పారదర్శకతకు ‘షాడో మినిస్ట్రీ’ అవసరం ఏఐసీసీ ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : మోదీ పాలనలో రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు, పౌర స్వేచ్ఛ ప్రమాదంలో పడ్డాయని, రాజ్యాంగ ప్రజాస్వామ్య...