బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు
బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువు ఎమ్మెల్యే చెప్పినా అరకొర వసతులే మూడేండ్లుగా సొంత ఖర్చులతో వసతులు కల్పిస్తున్న యువత 14వ డివిజన్ సుందరయ్య నగర్లో వేడుకలపై చిన్నచూపు కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ సుందరయ్య నగర్ లో బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు కరువయ్యాయి. కొన్నేండ్లుగా సుందరయ్య నగర్ నుంచి కాశిబుగ్గ లో జరిగే బతుకమ్మ వేడుకలకు వెళ్లేందుకు మహిళలు, యువతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గత రెండు సంవత్సరాలుగా స్థానిక యువత సొంత ఖర్చులతో సుందరయ్య...