బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక
బతుకమ్మ సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం పూల పండుగ మహిళల ఐక్యత, ఆత్మగౌరవానికి నిదర్శనం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాకతీయ, హైదరాబాద్ : బతుకమ్మ పండుగ సామాజిక న్యాయం, సమానత్వం, మహిళల ఐక్యతకు ప్రతిరూపమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మకు ప్రతిరూపమని పేర్కొన్నారు. వివిధ రకాల పూలు కలిసి బతుకమ్మగా...