విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్
విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్ వేములవాడ సబ్స్టేషన్ ఎదుట రైతులతో కలిసి మహా ధర్నా 24 గంటల ఉచిత విద్యుత్ పునరుద్ధరించాలి రైతుల పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది? – చల్మెడ లక్ష్మీనరసింహారావు కాకతీయ, వేములవాడ: రాష్ట్రంలో విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహా ధర్నా నిర్వహించారు. పట్టణంలోని చెక్కపల్లి రహదారిలో బీసీ హాస్టల్ సమీప సబ్స్టేషన్ ఎదుట జరిగిన ఈ ఆందోళనలో బీఆర్ఎస్...