రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా

రైతులకు మద్దతుగా ఈనెల 23న కలెక్టరేట్ ముందు బిజెపి ధర్నా రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం ధర్నాలో రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ,శంకరపట్నం: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. శనివారం శంకరపట్నం మండల కేంద్రంలోని మాధవసాయి గార్డెన్స్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్...