మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు!
మల్యాల, లింగంపేటలో దుర్గమ్మకు చల్మెడ ప్రత్యేక పూజలు! అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి కాకతీయ, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని మల్యాల, లింగంపేట గ్రామాల్లో దుర్గాదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆయా గ్రామాల్లోని అమ్మవారి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదట మల్యాల గ్రామంలో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన చల్మెడ.. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో...