ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు..

ఎస్సీ, ఎస్టీ కేసు విచారణలో తప్పిదాలపై ఫిర్యాదు.. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. పోలీస్‌ కమిషనర్‌ శ్వేతకు జర్నలిస్టుల వినతి.. కాకతీయ, హనుమకొండ :ఎస్సీ, ఎస్టీ కేసు (ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 471/2025) విచారణలో జరిగినట్లు ఆరోపిస్తున్న తప్పిదాలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టులు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేతకు శనివారం ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో తాము సాక్షులుగా ఉన్నామని జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, తోట సుధాకర్‌, పెండెం...