క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం

క్రీడలతోనే సంపూర్ణ మానసిక ఉల్లాసం యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపు కాకతీయ, వర్ధన్నపేట: క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, ప్రశాంతతను అందిస్తాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. శనివారం వర్ధన్నపేట మండలం డీసీ తండా శివారులో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆయన క్రికెట్‌ ఆడి సందడి చేశారు. యువత కేరింతలతో మైదానంలో పండుగ వాతావరణం...