మూడు దశల్లో సమగ్ర భూసర్వే
మూడు దశల్లో సమగ్ర భూసర్వే 285 గ్రామాల్లో సర్వే పూర్తి.. అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు వచ్చే నెలాఖరుకు తొలి దశ పూర్తి చేయాలని లక్ష్యం 9,767 ఎకరాల భూమి ఆదా.. రూ.2,148.74 కోట్ల వ్యయం తగ్గింపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర భూసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి,...